

Chamkeela Angeelesi - Telugu Lyrical | చమ్కీల అంగీలేసి | Dasara | Nani, Keerthy Suresh
782,794
Socialcounts.Org
940
likes
108
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
Chamkeela Angeelesi - Telugu Lyrical | చమ్కీల అంగీలేసి | Dasara | Nani, Keerthy Suresh Analytics Table
Income Estimates for Chamkeela Angeelesi - Telugu Lyrical | చమ్కీల అంగీలేసి | Dasara | Nani, Keerthy Suresh
Based on this YouTube video's total view count of 782K views and industry-standard rates, the estimated total earning is $548 - $1.56K through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About Chamkeela Angeelesi - Telugu Lyrical | చమ్కీల అంగీలేసి | Dasara | Nani, Keerthy Suresh
Explore Chamkeela Angeelesi - Telugu Lyrical | చమ్కీల అంగీలేసి | Dasara | Nani, Keerthy Suresh with 782,794 views, 940 likes, and 108 comments. Experience the impact of this video content that has captured audience attention.
For more latest songs & videos, subscribe 👉 https://bit.ly/Saregama_Telugu Here is the peppy 'Chamkeela Angeelesi' from 'Dasara' (Telugu) starring Nani, Keerthy Suresh & Others. Directed by Srikanth Odela. A Santhosh Narayanan Musical Song Credits: Song: Chamkeela Angeelesi Lyrics: Kasarla Shyam Singer: Ram Miriyala, Dhee Composed, Arranged and Programmed by Santhosh Narayanan Violin: Embar S Kannan Bass: Naveen Napier Guitars: Aditya Ravindran Mandolin: Joseph Vijay Rhythm and Percussions: Siddharth Nagarajan Recorded by: Santhosh Narayanan, Karthik Manickavasakam Recorded at Future Tense Studios, Chennai Recording Engineers: Pranav Muniraj, Rupendar Venkatesh Mixed and mastered by: Santhosh Narayanan, Rupendar Venkatesh at Future Tense Studios Musicians Coordinator: Meenakshi Santhosh Movie Credits: Produced by Sudhakar Cherukuri on SLV Cinemas Banner Director: - Srikanth Odela Producer: - Sudhakar Cherukuri Music: - Santhosh Narayanan DOP: - Sathyan Sooryan ISC Choreographer: Prem Rakshith Editor: - Navin Nooli Art: - Avinash Kolla PRO: - Vamsi Shekar Digital Marketing: First Show Lyrics: చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు ఐనా బెట్టి కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే సినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటడే ఓ వదినే మాసిన లుంగీ ఏసి ఎప్పుడు మంచంలనే పంటడే హే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నే ముద్దులిస్తుండే పూలు తెస్తుండే శెక్కర లెక్క నీ మాటలుంటుండే మారే నీ తీరు పెరిగే నీ నోరు మందుకలవాటైతినే కడుపులో ఇంత వోసి ఓ వదినే కొడ్తడే బండకేసి ఓ వదినే అమాస పున్నానికో అట్లట్లా అక్కరకు పక్కకొత్తాడే చమ్కీల అంగీలోడే నాకు జుమ్కీలు అన్న తేడే వీడు వంటింట్ల నేనుంటే సాటుంగ వత్తుండె వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడకంటుండే కంట నీరన్న వెట్టకుండా సంటి బిడ్డ లెక్క నిన్ను అలుగుతుంటే బుదరగియ్యలేదా నువ్వు సీటికి మాటికి గింతదాన్ని గంత జేసి ఇజ్జతంత బజార్లేస్తలేవా ఏం గాలి సోకేనో ఓ ఓ వీన్నెత్తి తిరిగెనో ఓ ఓ పాతబడ్డనేమో శాతనైతలేదో ఉల్టా నన్నిట్ల మందీ ముంగట్ల బదనాం జేత్తడే చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు ఐనా బెట్టి కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే నోరిడిసి అడగదుర బామ్మర్ది శెప్పింది చెయ్యదుర బామ్మర్ది పక్కింట్లో కూసుంటది నా మీద శాడీలు జెప్తుంటది నా గొంతు కోసిర్రంటూ బామ్మర్ది శోకాలు వెడ్తుంటది బామ్మర్ది ముచ్చట్లు జెప్పబోతే మీ అక్క మూతంతా తిప్పుతుంటది శీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా కంటికి రెప్పోలే కాస్తడు మొగడు ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటె ఎదురు నిలిశి వాడు గెలిశి వస్తాడు గోసల్ని జూస్తా ఉన్నా ఏదైనా గుండెల్ల దాస్తాడులే నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచ పాణాలులే Label: Saregama India Limited, A RPSG Group Company To buy Carvaan, visit https://www.saregama.com/carvaan/telugu To buy virus free original tracks, visit https://www.saregama.com/musicstore Follow us on: YouTube: @saregamasouth Facebook: http://www.facebook.com/Saregamatelugu X: https://twitter.com/saregamasouth #ChamkeelaAngeelesi #Dasara #Nani #KeerthySuresh #SanthoshNarayanan #SaregamaTelugu
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard