

🔥వద్దని చెప్పినా వినరా? ఎండిపోయిన పాత్రల్లోనే మళ్లీ అన్నం! 😡 సబ్బవరం గురుకులంలో నిర్లక్ష్యం!
1,070,599
Socialcounts.Org
25,692
likes
363
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
🔥వద్దని చెప్పినా వినరా? ఎండిపోయిన పాత్రల్లోనే మళ్లీ అన్నం! 😡 సబ్బవరం గురుకులంలో నిర్లక్ష్యం! Analytics Table
Income Estimates for 🔥వద్దని చెప్పినా వినరా? ఎండిపోయిన పాత్రల్లోనే మళ్లీ అన్నం! 😡 సబ్బవరం గురుకులంలో నిర్లక్ష్యం!
Based on this YouTube video's total view count of 1.07M views and industry-standard rates, the estimated total earning is $749 - $2.14K through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About 🔥వద్దని చెప్పినా వినరా? ఎండిపోయిన పాత్రల్లోనే మళ్లీ అన్నం! 😡 సబ్బవరం గురుకులంలో నిర్లక్ష్యం!
Explore 🔥వద్దని చెప్పినా వినరా? ఎండిపోయిన పాత్రల్లోనే మళ్లీ అన్నం! 😡 సబ్బవరం గురుకులంలో నిర్లక్ష్యం! with 1,070,599 views, 25,692 likes, and 363 comments. Experience the impact of this video content that has captured audience attention.
🚨 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, సబ్బవరం, అనకాపల్లి జిల్లా – ఆకస్మిక తనిఖీ! విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా? పిల్లల ఆరోగ్యం పట్ల వంట సిబ్బందికి ఎంత బాధ్యత ఉంది? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, సబ్బవరం, అనకాపల్లి జిల్లాలో ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీ సమయంలో కనిపించిన పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగించాయి. మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి ఉపయోగించిన పాత్రలను భోజనం అనంతరం శుభ్రం చేయకుండా అలాగే వదిలేశారు. ఆ పాత్రల్లో అన్నం ఎండిపోయి గట్టిగా మారి ఉండటమే కాకుండా, వాటిపై ఈగలు కూడా ముసురుకుని ఉన్నాయి. అయినప్పటికీ, అదే పాత్రల్లో రాత్రి భోజనానికి సంబంధించిన అన్నం వేయడానికి సిద్ధంగా ఉంచడం గమనించబడింది. ఈ విషయంపై వంట సిబ్బందిని, వార్డెన్‌ను ప్రశ్నించగా, రాత్రి వండిన అన్నాన్ని అదే పాత్రల్లో వేస్తామని సమాధానం ఇచ్చారు. మధ్యాహ్నం ఉపయోగించిన పాత్రలను శుభ్రం చేయకుండా, ఈగలు వాలిన అపరిశుభ్రమైన పాత్రల్లో రాత్రి భోజనం ఎలా పెడతారని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. మన ఇళ్లలో మనం మధ్యాహ్నం ఉపయోగించిన పాత్రలను కడగకుండా రాత్రి మళ్లీ వాటిలోనే వంట చేసి తింటామా? మన పిల్లలకు అలాంటి ఆహారం పెడతామా? మరి గురుకులాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు, నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇలాంటి ఆహారం అందించడం ఎంతవరకు సమంజసం? విద్యార్థులు పేదవారనే కారణంతో వారికి ఏది పడితే అది వండి పెట్టవచ్చని భావించడం ఎంతటి నిర్లక్ష్యం? పిల్లల ఆరోగ్యం, ఆహార భద్రత విషయంలో రాజీ పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేం. అనంతరం వంటగదిని పరిశీలించగా, అక్కడి పరిశుభ్రత పరిస్థితులు కూడా సంతృప్తికరంగా కనిపించలేదు. అయితే, మరోసారి బయటకు వచ్చి పరిశీలించే సరికి, కడగకుండా ఉంచిన పాత్రల్లో అన్నం వేయవద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ, అదే పాత్రల్లో మళ్లీ వండిన అన్నాన్ని వేయడం కనిపించింది. అధికారి స్వయంగా చెప్పినప్పటికీ ఆదేశాలను పట్టించుకోకపోవడం అంటే ఏమిటి? పిల్లల భోజనం విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఈ సందర్భంగా వంట సిబ్బందిని తీవ్రంగా ప్రశ్నిస్తూ, ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలని, పిల్లలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడం తమ విధి అని స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నప్పుడు, విద్యార్థులకు ఆహారం అందించే బాధ్యతను నిర్లక్ష్యం చేయడానికి ఎవరికీ హక్కు లేదని హెచ్చరించడం జరిగింది. పని చేయలేమని చెప్పే సిబ్బంది ఉంటే, విధులను బాధ్యతగా నిర్వహించగల వారు ముందుకు వస్తారని స్పష్టం చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా అపరిశుభ్రమైన ఆహారం అందించే నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలియజేయడం జరిగింది. 🙏 గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు కూడా మన పిల్లలే. వారికి అందించే ఆహారం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండాలి. వారి ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదు. పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై బాధ్యతగల ప్రతి ఒక్కరూ స్పందించాలి. విద్యార్థులకు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వంటగది, నాణ్యమైన భోజనం అందేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యమే ముఖ్యం… వారి ఆహార భద్రతే మా బాధ్యత! #DrBRAmbedkarGurukulam #Sabbavaram #AnakapalliDistrict #FoodSafety #GurukulamInspection #StudentHealth #FoodCommission #SurpriseInspection #FoodHygiene #AndhraPradesh
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard