Share

Live Analytics

Comments 0

త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు.. ఈకేవైసీ తప్పనిసరి #jaihokisan #farming #agriculture Analytics Table

Income Estimates for త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు.. ఈకేవైసీ తప్పనిసరి #jaihokisan #farming #agriculture

Based on this YouTube video's total view count of 52.8K views and industry-standard rates, the estimated total earning is $37 - $106 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు.. ఈకేవైసీ తప్పనిసరి #jaihokisan #farming #agriculture

Explore త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు.. ఈకేవైసీ తప్పనిసరి #jaihokisan #farming #agriculture with 52,845 views, 62 likes, and 0 comments. Experience the impact of this video content that has captured audience attention.

త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు.. ఈకేవైసీ తప్పనిసరి #jaihokisan #farming #agriculture కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధుల విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. గత జూన్‌లో 23వ విడత నిధులు విడుదలైన నేపథ్యంలో.. ఈసారి వచ్చే వారం రైతు ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈసారి పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ' కింద రూ.4,000 కలిపి, మొత్తంగా రూ.6,000 అందనున్నాయి. నిధులు సకాలంలో పొందేందుకు రైతులు వెంటనే అధికారిక పోర్టల్ ద్వారా ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. Visit our Website - https://jaihokisan.in/ Click Here to follow on Facebook for more Agriculture updates - https://www.facebook.com/Jaihokisan Click Here to follow on Instagram for more Agriculture updates - https://www.instagram.com/jaiho.kisan/ Click Here to follow us on Twitter for Agriculture updates - https://twitter.com/jaiho_kisan #pmkisan #pmkisan24thinstallment #pmkisan2026 #pmkisanlatestnews #annadatasukhibhava #apfarmers #andhrapradesh #farmerwelfare #farmerscheme #pmkisankyc #ekyc #farmernews #teluguagriculture #telugunews #పీఎంకిసాన్ #అన్నదాతసుఖీభవ #ఏపీరైతులు #రైతులసాయం #రైతుసంక్షేమం #తెలుగువార్తలు pm kisan 24th installment, pm kisan 2026, pm kisan latest news, pm kisan next installment date, pm kisan 2000 rupees, pm kisan beneficiary status, pm kisan ekyc, pm kisan payment update, annadata sukhibhava, annadata sukhibhava scheme, ap farmers news, andhra pradesh farmers, pm kisan and annadata sukhibhava, 6000 rupees for farmers, farmer welfare schemes, government schemes for farmers, pm kisan status check, pm kisan online ekyc, farmer financial assistance, telugu agriculture news, పీఎం కిసాన్ 24వ విడత, పీఎం కిసాన్ తాజా వార్తలు, రైతుల ఖాతాల్లో డబ్బులు, అన్నదాత సుఖీభవ, ఏపీ రైతులకు రూ.6000, రైతులకు పెట్టుబడి సాయం, పీఎం కిసాన్ ఈకేవైసీ, రైతు సంక్షేమ పథకాలు, ఆంధ్రప్రదేశ్ రైతులు, ప్రభుత్వ పథకాలు, తెలుగు వ్యవసాయ వార్తలు

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard