

హత్య కేసులో ఖైదీ.. ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు! | 40 Years Escape Story
1,467
Socialcounts.Org
0
likes
0
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
హత్య కేసులో ఖైదీ.. ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు! | 40 Years Escape Story Analytics Table
Income Estimates for హత్య కేసులో ఖైదీ.. ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు! | 40 Years Escape Story
Based on this YouTube video's total view count of 1.46K views and industry-standard rates, the estimated total earning is $1 - $3 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About హత్య కేసులో ఖైదీ.. ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు! | 40 Years Escape Story
Explore హత్య కేసులో ఖైదీ.. ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు! | 40 Years Escape Story with 1,467 views, 0 likes, and 0 comments. Experience the impact of this video content that has captured audience attention.
పోలీస్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ ఖైదీ.. కానీ సమాజంలో మాత్రం గౌరవప్రదమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఏళ్ల పాటు పోలీసుల కళ్ళు గప్పి తిరిగిన ఒక విచిత్రమైన నిజ జీవిత కథ ఇది. 1983లో జరిగిన ఒక హత్య కేసులో సాందుల వీరన్న అనే వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే 1984లో పెరోల్ (Parole) పై బయటకు వచ్చిన అతను తిరిగి జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. ఆ తర్వాత తప్పుడు పద్ధతుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి, ఏకంగా 30 ఏళ్ల పాటు స్కూల్ టీచర్‌గా పనిచేశాడు. అంతటితో ఆగకుండా 2004లో ప్రభుత్వం నుండి "ఉత్తమ ఉపాధ్యాయుడు" (Best Teacher) అవార్డు కూడా అందుకున్నాడు! 2013లో రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతున్న సమయంలో, 2024లో వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇటీవల దీనిపై తెలంగాణ హైకోర్టులో జరిగిన ఆసక్తికరమైన కోర్టు విచారణ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. 👉 ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజ జీవిత సంఘటనలు, క్రైమ్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని Subscribe చేసుకోండి!
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard