Share

Live Analytics

Comments 0

ష్యా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ వీనస్ గ్రహం మీద ఎందుకు కాలిపోయింది? | Why Russia Never Went Back to Venus Analytics Table

Income Estimates for ష్యా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ వీనస్ గ్రహం మీద ఎందుకు కాలిపోయింది? | Why Russia Never Went Back to Venus

Based on this YouTube video's total view count of 155K views and industry-standard rates, the estimated total earning is $109 - $312 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About ష్యా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ వీనస్ గ్రహం మీద ఎందుకు కాలిపోయింది? | Why Russia Never Went Back to Venus

Explore ష్యా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ వీనస్ గ్రహం మీద ఎందుకు కాలిపోయింది? | Why Russia Never Went Back to Venus with 155,911 views, 2,762 likes, and 35 comments. Experience the impact of this video content that has captured audience attention.

ష్యా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ వీనస్ గ్రహం మీద ఎందుకు కాలిపోయింది? | Why Russia Never Went Back to Venus 1960లలో ప్రపంచం మొత్తం అమెరికా (USA) అపోలో మిషన్ల ద్వారా చంద్రుడి వైపు చూస్తున్నప్పుడు, సోవియట్ యూనియన్ (రష్యా) మాత్రం రహస్యంగా మన పక్కనే ఉన్న శుక్ర గ్రహం (Planet Venus) మీదకు కోట్లాది డాలర్లు ఖర్చు చేసి 'వెనెరా' (Venera) పేరుతో స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించింది. చరిత్రలో మొదటిసారి వేరొక గ్రహం మీద దిగి ఫోటోలు తీయాలన్న రష్యా ప్రయత్నాలకు, వీనస్ గ్రహం మీద ఉన్న ఒక నరకం లాంటి వాతావరణం ఎదురైంది. ఒక చిన్న కెమెరా లెన్స్ మూత వల్ల రష్యా సైంటిస్టుల ఎన్నో ఏళ్ల కష్టం ఎలా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ఆసక్తికరమైన నిజాలు: భూమి కంటే 90 రెట్లు ఎక్కువ పీడనం (Pressure) ఉన్న వీనస్ గ్రహం మీదకు వెళ్ళిన వెనెరా ప్రోబ్స్ ఏమయ్యాయి? 465 డిగ్రీల సెల్సియస్ (465°C) ఉష్ణోగ్రత మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఉన్న ఆ గ్రహం మీద తీసిన మొదటి ఫోటోలో ఏం కనిపించింది? గంటకు 360 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీచే వీనస్ గ్రహం వాతావరణం భూమికి ఎందుకు భిన్నంగా ఉంటుంది? అంత టెక్నాలజీ ఉన్నా కూడా, రష్యా (Russia) మళ్లీ ఎప్పుడూ వీనస్ గ్రహం మీదకు ఎందుకు వెళ్లలేదు? సోవియట్ యూనియన్ చేసిన ఈ సాహసోపేతమైన మిషన్ల గురించి, మరియు వీనస్ గ్రహం వెనుక ఉన్న భయంకరమైన రహస్యాలను పూర్తిగా తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్‌ను చివరి వరకు చూడండి! వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. #PlanetVenus #VeneraMissions #SpaceFactsTelugu #SovietUnion #SpaceRace #VenusExploration #TeluguFacts #ScienceInTelugu #AstronomyTelugu #unknownfactstelugu Scripting and Editing :- Manikanta Voice Over :- Prudhvi @prudhvipods Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. The Content used In this Video is only For educational purpose For Any Copyright Issues or for branding promotions Contact Me on [email protected]

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard