Share

Live Analytics

Comments 0

వర్షంలో ఆగిపోయిన కారు 😱 | 5 గంటల నరకం.. దేవుడిలా వచ్చిన సబ్ స్క్రైబర్! #madcreations #car Analytics Table

Income Estimates for వర్షంలో ఆగిపోయిన కారు 😱 | 5 గంటల నరకం.. దేవుడిలా వచ్చిన సబ్ స్క్రైబర్! #madcreations #car

Based on this YouTube video's total view count of 47.2K views and industry-standard rates, the estimated total earning is $33 - $94 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About వర్షంలో ఆగిపోయిన కారు 😱 | 5 గంటల నరకం.. దేవుడిలా వచ్చిన సబ్ స్క్రైబర్! #madcreations #car

Explore వర్షంలో ఆగిపోయిన కారు 😱 | 5 గంటల నరకం.. దేవుడిలా వచ్చిన సబ్ స్క్రైబర్! #madcreations #car with 47,242 views, 1,000 likes, and 16 comments. Experience the impact of this video content that has captured audience attention.

హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. కుండపోత వర్షంలో, రోడ్డు మధ్యలో కారు సడెన్‌గా ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ కాలేదు. దాదాపు 5-6 గంటలు ఆ వర్షంలో నానా కష్టాలు పడ్డాను. షోరూమ్ వాళ్ళకు కాల్ చేసినా కూడా వాళ్ల నుంచి సరైన రెస్పాన్స్ లేదు. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో మన సబ్ స్క్రైబర్ ఆటోలో వచ్చి ఎంతో హెల్ప్ చేశారు. ఆయన ఆ టైంకి రాకపోతే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. చివరకి షోరూమ్ వాళ్ళు పట్టించుకోకపోవడంతో బయటే రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కష్టకాలంలో హెల్ప్ చేసిన మన సబ్ స్క్రైబర్‌కి స్పెషల్ థాంక్స్! ఆ వర్షంలో అసలు ఏం జరిగింది? కారు ఎందుకు ఆగిపోయింది? అనేది మొత్తం వీడియోలో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! #TeluguVlogs #CarBreakdown #SubscriberHelp #MadCreations #MadMotors #TeluguCarVlogs #RainDrive #CarTrouble Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCGGfpJqsc3Zmn4AQM26SlLQ/join 🛒 మన రైతులకు, ట్రాక్టర్ కి ఉపయోగపడే products (Amazon): • హెవీ డ్యూటీ టో రోప్ (బురదలో దిగబడితే): https://www.amazon.in/dp/B0CH157BP9?tag=deelsmava12-21 • Amazon Basics టైర్ ఇన్‌ఫ్లేటర్: https://www.amazon.in/dp/B0BTDDVB67?tag=deelsmava12-21 • AGARO కార్ జంప్ స్టార్టర్: https://www.amazon.in/dp/B0DN1KLDX5?tag=deelsmava12-21 • బండికి మొబైల్ USB చార్జర్: https://amzn.to/3KHmkPt As an Amazon Associate I earn from qualifying purchases. ఈ లింక్స్ ద్వారా కొంటే మాకు చిన్న కమిషన్ వస్తుంది, మీకు ధర ఏమీ పెరగదు 🙏 iam a farmer i show my daily life

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard