140,790
likes
1,598
comments
daily view 0
monthly view 0

Share

Live Analytics

Comments 0

SANNA SANNA BIYYAME FULL SONG | MADHURI RATHOD | ESHWAR SAI | SHIRISHA | GANGAMANI | VENKAT AJMEERA Analytics Table

Income Estimates for SANNA SANNA BIYYAME FULL SONG | MADHURI RATHOD | ESHWAR SAI | SHIRISHA | GANGAMANI | VENKAT AJMEERA

Based on this YouTube video's total view count of 43.8M views and industry-standard rates, the estimated total earning is $30.7K - $87.7K through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About SANNA SANNA BIYYAME FULL SONG | MADHURI RATHOD | ESHWAR SAI | SHIRISHA | GANGAMANI | VENKAT AJMEERA

Explore SANNA SANNA BIYYAME FULL SONG | MADHURI RATHOD | ESHWAR SAI | SHIRISHA | GANGAMANI | VENKAT AJMEERA with 43,857,627 views, 140,790 likes, and 1,598 comments. Experience the impact of this video content that has captured audience attention.

SANNA SANNA BIYYAME FULL SONG | MADHURI RATHOD | ESHWAR SAI | SHIRISHA | GANGAMANI | VENKAT AJMEERA TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES PRODUCER : ANIL GOUD RANGU TUNE : GANGAMANI LYRICS : PAMBHALA RAMESH SINGERS : SHIRISHA - GANGAMANI MUSIC : VENKAT AJMEERA CASTING : MADHURI RATHOD - ESHWAR SAI CHOREOGRAPHY : LEADING BOYS SRIKANTH DOP-EDITING-DI : SURESH SURYA POSTERS : SAGAR MUDIRAAZ FOR AUDIO https://link.erikcms.online/song/sanna-sanna-biyyame-27811239 అవ్వ : సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి సరువల్ల అంటలే మదనో నావయ్యారి శిరీష : సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి సరువల్ల అంటలే మదనో నావయ్యారి సొర సొర పోరాడే నాకు సోపతి ఐతన్నడే సూదిముల్లెఇప్పెనే అది సురుల వెట్టినే ఆదిగుచ్చుకుంటే నొచ్చెనే సలి సేముట ఉట్టుకచ్చెనే అవ్వ : సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి సరువల్ల అంటలే మదనో నావయ్యారి *************************** చరణం : శిరీష : మద్ది సెట్లకిందనే మదనో నావయ్యారి బుద్ది దిర్సు మంటడే మదనో నావయ్యారి రాకపోలుంటేనే బాకీలుంటే నంటాడే బతిమి లాడుకుంటాడే బామాడుకుంటాడే ఆడంటే పిచ్చి వట్టెనే ఇడంత దానమిత్తేనే అవ్వ :అడ్డరోడ్డుకాడనే మదనో నావయ్యారి ముచ్చటెట్ల తీరునో మదనో నావయ్యా *************************** గడిగడికి పొనుజేత్తడే మదనో నావయ్యారి గమ్మతి... అనిపిత్తదే మదనో నావయ్యారి గడుసు పోరాడగే ననుగాయి సేత్తాడే వద్దు గిద్దు అన్నగాని అద్దు దాటామంటాడే కాకెంగిలి జెసినే న ముతేంగిలి ఆయనే అవ్వ :గముండ్లోల్ల పిల్లాడే మదనో నావయ్యారి గావురంగా జుత్తడే మదనో నావయ్యారి *************************** సల్లవుట మెల్లగా మదనో నావయ్యారి సప్పురిత్త నంటడే మదనో నావయ్యారి అల్లాడి పోతవున్నాడే సల్లారా కుండ జుత్తడే తప్పని అనిపిచ్చిన ఆన్ని తిప్పలైతే వెట్టనే మనెడిచ్చేకడ కొసిరి మాసమన్న ఇత్తనే అవ్వ : ప్రేమంతా అంత వొలకవోసేనే మదనో నావయ్యారి పెండ్లామాని విలుత్తడే మదనో నావయ్యారి *************************** ఓ వంక వెట్టుకుంటాడే మదనో నావయ్యారి నన్నెంకులాడు తుంటడె మదనో నావయ్యారి నేకంట వడకుంటేనే సంటి పోరాడైతడే సిరిమంతుడు సిన్నవోయి నాశేరాను వేడుకుంటడే ఈ సిన్నది కానవడితే సిన్న సంబురంతో ఉండేడే అవ్వ :దిక్కులన్నీ జుత్తహడే మదనో నావయ్యారి దిగులునే గుసుంటడే మదనో నావయ్యారి *************************** #SANNASANNABIYYAME #MADHURIRATHOD #ESHWARSAI #SINGERSHIRISHA #SINGERGANGAMANI #VENKATAJMEERA #LATESTFOLKSONG #MARRIKINDHA ————————————————————————— Managed and Promoted by ERIK Business Consultancy, Mumbai.

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard